ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి రోజు ఏదో ఒక హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలో లేదా గతంలో దిగిన ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఇవి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తాజాగా అటువంటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.
టాలీవుడ్ లో మెగా హీరోల లిస్ట్ కాస్త పెద్దదే. వీరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ మాత్రం ప్రత్యేకం. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చరణ్ తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు. ఇక ఈ జనరేషన్ టాప్ స్టార్ అయిన రామ్ చరణ్ లైఫ్ స్టయిల్ ఓ రేంజ్ లో ఉంటుంది. చరణ్ వాడే బ్రాండెడ్ థింగ్స్ కి లక్షల్లో ఖర్చు అవుతుంటాయి. ఇంత వరకు అందరికీ తెలిసిందే. […]