క్రేజీ కాంబినేషన్స్ కి ఉండే క్రేజే వేరు. ఇలాంటి కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అందులోనూ కింద నుంచి పైకొచ్చిన ఇద్దరు స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఇక మామూలుగా ఉండదు. అలాంటి కాంబినేషనే ఇప్పుడు టాలీవుడ్ లో సెట్ అయ్యింది. అదే మెగా మాస్ కాంబో. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన మెగా మాస్ అప్ డేట్ బయటకు […]
మెగాస్టార్ అంటే తెలుగు ప్రజలకు ఒక రకమైన వైబ్రేషన్ కలిగించే పేరు. ఆయన సినిమా రిలీజ్ అంటే మెగా ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆయనతో సినిమా తీయడం కోసం ఎందరో దర్శకులు ఎదురు చూస్తుంటారు. ఆయనతో సినిమా తీయడం ఒక గోల్ గా పెట్టుకున్న దర్శకులు ఎందరో. ” ఈరోజు కోసమే నేను వేచి ఉన్నాను, నా ఆల్ టైమ్ హీరోతో సినిమా తీయనున్నాను” అని బాబీ ట్వీట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. […]