చిత్రపరిశ్రమలో కొంతకాలంగా కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓపెన్ గా మాట్లాడుతుండటం చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ లో మొదలైన ఈ కాస్టింగ్ కౌచ్ వివాదం.. ఇండియాలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్ లలోను మొదట్లో సంచలనం రేపింది. కెరీర్ లో కొన్నాళ్లపాటు సైలెంట్ గా లైఫ్ లీడ్ చేసిన నటీమణులు ఎంతోమంది బయటికి వచ్చి బహిరంగంగా తమకు జరిగిన చేదు అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇప్పటికి ఏదొక చోట హీరోయిన్స్, సైడ్ […]