మెగా హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డుప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే ప్రథమ చికిత్స కోసం మాదాపూర్ లోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం సాయంత్రం 7-30 ప్రాంతంలో మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోయాడు. దీంతో సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై మట్టి, బురద ఉండడం వల్లే స్పోర్ట్స్ బైక్ స్కిడ్ […]