ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. కరోనా ప్రబలి యేడాదిన్నర కావస్తున్నా ఇంకా ఈ వైరస్ కు నిర్ధిష్టమైన ఔషదాన్ని కనిపెట్టలేదు. చాలా దేశాల్లో కరోనాను అడ్డుకునే మందుపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందులు కొంత వరకు మాత్రమే కరోనాపై ప్రభావం చూపుతున్నాయి. కానీ కరోనాను వైరస్ ను పూర్తిగా అంతం చేసే ఔషధం మాత్రం ఇంకా రాలేదు. ఇటివంటి సమయంలో అమెరికా […]