ఈ మద్య ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లడం కామన్ అయ్యింది. తాజాగా నగరంలోని పాతబస్తీ ఏరియాలో కొంత మంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దారుణం జరిగింది. చాదర్ ఘాట్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కొంత మంది ప్రైవేట్ వేడుక చేసుకుంటూ హంగామా చేశారు. తమ డాక్టర్ కూతురు వివాహం వచ్చే నెల జరగనుండటంతో ముందస్తుగానే సిబ్బంది పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో డీజేలతో డ్యాన్స్‌లు […]