వైద్యో నారాయణ హరి అంటుంటారు పెద్దలు. అంటే కనిపించని దేవుళ్ల కన్నా ప్రాణం పోసే డాక్టర్లను దేవుళ్లని అర్థం. అయితే మారుతున్న కాలంలో కొందరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ప్రాణాలు హరిమంటున్నాయి. వైద్యుల సేవాలోపం రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరులో వైద్యుల నిర్లక్ష్యానికి 21 ఏళ్ల యువతి బలైంది. చేతి శస్త్ర చికిత్స కోసం వస్తే వైద్యుల ఉదాసీనత కారణంగా ఆ యువతి ప్రాణాలు కొల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల […]