టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న హీరో సాయి తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే గోల్డెన్ అవర్‌లో అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం, ఆ టైమ్‌లో ఇచ్చిన ట్రీట్‌మెంట్ వల్లే సాయి తేజ్ ప్రాణాలతో బయటపడ్డారని అంటున్నారు మొదట ట్రీట్‌మెంట్ చేసిన మెడికవర్ వైద్యులు. 108 సిబ్బంది సమయానికి అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. బైక్ మీద నుంచి కింద పడిన వెంటనే తేజ్ కు ఫిట్స్ వచ్చాయని… 108 సిబ్బంది తమ ఆసుపత్రికి […]