విలువలు, వావివరసలు అనే పదాలకు ఈ సమాజంలో చాలా మందికి అర్థం కూడా తెలిసినట్లు లేదు. కేవలం క్షణకాల సుఖం కోసం నైతిక విలువల్ని మరిచి.. దుర్మాగంగా నడుచుకుంటున్న ఘటనలు ఎన్నో చూశాం. అలాంటి అత్యంత దారుణ, కిరాతక, అమానుష ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే ఇది కూడా. భర్తపోయి కుమార్తెతో ఉంటున్న ఓ స్త్రీని వివాహం చేసుకున్నాడు. బిడ్డకు తండ్రి దొరికాడని ఆ తల్లి ఎంతో సంతోష పడింది. కానీ, అతని చీకటి […]