బుధవారం దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అంతేకాక దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ జైత్రయాత్రకు ఆప్ బ్రేకులు వేసింది. మొత్తం 250 స్థానాలు ఉన్నఎంసీడీ లో 134 స్థానాల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మెజారీటి 126 కాగా .. అంతకంటే ఎక్కువ స్థానాలు ఆప్ పార్టీ సాధించింది. ఇక మరోవైపు బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించింది. ఢిల్లీలో […]