పెద్ద పెద్ద చదువులు చదివి.. చిన్న చిన్న పనులు చేయటం అందరి వల్లా కాదు. కానీ, కొంతమంది తాము అనుకున్నది సాధించటానికి ఏ పనినైనా ఇష్టంగా చేస్తారు. కష్టంతో కాకుండా ఇష్టంతో అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.
‘బాగా సంపాదించాలి.. గొప్ప పేరు తెచ్చుకొవాలి”.. నేటి సమాజంలో ప్రతీ ఒక్క యువతకు ఉండే ఆలోచన. అలాగే అందరు అడుగులు ముందుకేస్తారు. కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. మరి కొందరు తమకు ఉన్న కష్టాలను సాకుగా చూపి ఏదోఒక జాబ్ లో చేరి కాలం వెళ్లదీస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే కుర్రాడు మాత్రం ఇలా కాదు. అతడు పెట్టింది టీ కొట్టే.. అలా అని అతన్ని తక్కువగా అంచనా వేస్తే తప్పే! ఎందుకంటే అతనికి వచ్చే […]