బుల్లితెర యాంకర్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టి.. వెండితెరపై తనదైన ముద్ర వేస్తు దూసుకెళ్తోంది యాంకర్ అనసూయ. తన అందచందాలతో కుర్రకారు మనసులను కొల్లగొట్టడంలో అనసూయది తొలి స్థానం.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ పిక్స్ తో యువతకు నిద్రలేకుండా చేస్తూంటుంది. జబర్దస్త్ వదిలేసిన తర్వాత షోలల్లో కనిపించడం తగ్గించింది ఈ సోయగం. ఆంటీ వివాదంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ గా నిలిచింది. అప్పటి నుంచి పెద్దగా […]