ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల సైజులు మారిపోయాయి. పెద్ద పెద్ద ఫోన్లు వస్తున్నాయి. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. వేలు వంకరపోయిందంటూ అప్పట్లో చాలామంది తమ వేళ్లని ఫోటో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రోజుకి ఆరుగంటలకు మించి చిటికెన వేలు మీద భారం పడితే వేలు వంకరపోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు వైద్యులు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో […]