ప్రస్తుతం టీమిండియా జట్టు దిగ్విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా ఆసియా కప్ విజేత అయిన శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లను కైవసం చేసుకుంది. అదే జోరును న్యూజిలాండ్ పై కూడా చూపించి మూడు వన్డేల సిరీస్ లను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ దూసుకెళ్లడానికి ఇది కీలకమైన సిరీస్. అయితే మంచి […]
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న రాయల్ వన్డే కప్ లో ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్ షా అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే రీతిలో ఒంటిచేత్తో బంతిని పట్టుకుని అబ్బురపరిచాడు. సోమర్ సెట్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్న రెన్ షా, సర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఈ క్యాచ్ అందుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘మాట్ రెన్ షా’ రాయల్ లండన్ వన్డే కప్‌లో సోమర్ సెట్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. టోర్నీలో భాగంగా […]