నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది రాత్రుళ్లు ఉద్యోగాలంటూ బిజీ లైఫ్ లో మునిగితేలుతున్నారు. మారిన సమాజానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక రాత్రి 12, ఒంటిగంట వరకు మొబైల్ తో చాటింగ్ లు, వీడియోలు, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు నేటి యువత. దీంతో చాలా మంది టైమ్ కి సరిగ్గా నిద్ర నిద్రపోవటమే మానేస్తున్నారు. ఇంకొంత మంది అయితే ఏకంగా నిద్ర పోవటాన్ని కూడా మరిచిపోతున్నారు. ఇక దీని కారణంగా […]