సాధారణంగా ఉన్నతాధికారులను ఎవరైనా సార్, మేడమ్ అని పిలుస్తుంటారు… అది వారికి ఇచ్చే గౌరవం. అయితే ఈ పిలుపు పిలిచేందుకు గ్రామస్థాయిలో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని.. దాని వల్ల అధికారులకు ప్రజలకు మద్య దూరం పెరుగుతుందని భావించిన కేరళలోని ఓ గ్రామం ఆ పదాలను నిషేధించింది. ఇకపై అక్కడ చేటన్ (అన్న), చేచి (అక్క) అని పిలిస్తే సరిపోతుందంటూ ఉత్తర కేరళ జిల్లాలోని మథుర గ్రామ పంచాయతీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అధికారుల వద్ద గ్రామ ప్రజలు […]