చిత్రపరిశ్రమలో వారసుల ఎంట్రీ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా అందరూ తమ తమ కుమారులు, కుమార్తెలను సినిమాలలో పరిచయం చేస్తుంటారు. అయితే.. ఇక్కడ కూడా నటన మీద ఆసక్తి ఉన్నవారిని హీరోహీరోయిన్లుగా.. వేరే టెక్నికల్ ఎలిమెంట్స్ లో ఇంటరెస్ట్ ఉన్నవాళ్లను ఆ వైపుగా, ఇవన్నీ కాదని ప్రొడక్షన్ ఇంటరెస్ట్ ఉందంటే ప్రొడ్యూసర్స్ గా పరిచయం చేస్తున్నారు. టాలీవుడ్ లో దశాబ్దాలుగా నందమూరి హీరోల హవా కొనసాగుతున్న […]