బుల్లితెర డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ కార్యక్రమం ఇప్పుడు తెలుగులో, జెమినీ టీవీలో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. మిల్కీ బ్యూటీ రాక తో ఈ షో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిలిమ్ అకాడమీ ప్రాంగణంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మాస్టర్ చెఫ్‌లో అనేక వంటల పోటీలు నిర్వహించడంతో పాటు మాస్టర్‌చెఫ్ టైటిల్ గెలుచుకోవడానికి తీవ్రమైన పోటీ పడుతున్న పాకశాస్త్ర […]