తెలంగాణ క్రైం డెస్క్- ఈ రోజుల్లో మానవ సంబంధాలు పక్కదారి పడుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో చాలా మంది పైపై మెరుగులకు ఆకర్షితులవుతున్నారు. కుటుంబంలోని బాంధవ్యాలకు బీటలు వారి.. బంధాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ప్రధానంగా మగ, ఆడ విషయంలో ప్రస్తుత సమాజంలో వీపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. జీవితాంతం తోడుండే ప్రేమను కాదనుకుని తాత్కాలికమైన ఆనందం కోసం చాలా మంది పెడదారి పడుతున్నారు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ మహిళ చేసిన పని చర్చనీయాంశమవుతోంది. పెళ్లై, బంగారం లాంటి మొగుడు, […]