యువతి యువకులు ప్రేమ పేరుతో కుటుంబాల విలువలను కాలరాస్తూ శారీరక సుఖాల కోసం భార్యాభర్తల బంధాన్ని తుడుచేస్తున్నారు. పెళ్లి కన్న ముందుగా ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఆ తర్వాత తల్లిదండ్రుల ఒప్పుకోకపోవటంతో ఫలితంగా పెద్దలు కుదుర్చిన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఆ తర్వాత భర్తతో అనోన్య జీవితాన్ని గడుపుతున్నా..లోపల మనసు మాత్రం ప్రియుడి కోసం ఆరాటపడుతోంది. ఇలాంటి వాటి కోసం భర్యాభర్తల బంధాన్ని నీరు కాలరాస్తూ..పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి […]