Meena Marriage: నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1990 దశకంలో హీరోయిన్ గా సౌత్ ఇండియన్ స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న మీనా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో సినిమాలు చేసింది. అయితే.. స్టార్ హీరోయిన్ అయినటువంటి మీనా.. స్టార్డమ్ లో ఉన్నప్పుడే బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని 2009లో పెళ్లి చేసుకుంది. అప్పటినుండి హీరోయిన్ గా సినిమాలు తగ్గించి […]