ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన ఘటన. ఈ వేడుకను జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు మంచి ముహూర్తం చూసుకుంటారు. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల మూహూర్తం సమీపిస్తోంది. దేశమంతా పెళ్లిబాజాలు ప్రారంభమయ్యాయి. ఏ ఊరిలో.. ఏ మూలన చూసినా పెళ్లి సందడి కనిస్తోంది. అయితే ఈ నెల రోజుల వ్యవధిలో భారీగా పెళ్లిలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వర్తకుల సమఖ్య పలు ఆసక్తికర మైన విషయాలను వెల్లడించింది. నవంబరు 4 నుంచి డిసెంబరు 14 మధ్య […]