స్పెషల్ డెస్క్- పెళ్లి మంటపంలో వివాహం జరుగుతుంటుంది.. బాజా భజంత్రీలు మోగుతుంటాయి. ఆహుతులంతా ఉత్సాహంగా పెళ్లి తంతు చూస్తుంటారు. పంతులుగారు పెళ్లి మంత్రాలు చదువుతుంటాడు.. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళిబొట్టు కట్టే సమయంలో ఆపండీ.. అని ఓ ఆరుపు వినిపిస్తుంది.. అంతే పెళ్లి ఆగిపోతుంది. ఇలాంటి సీన్స్ మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ ఇలా నిజజీవితంలోను అక్కడక్కడ జరుగతుంటాయి. కానీ చాలా అరుదని చెప్పవచ్చు. ఐతే ఉత్తర్ ప్రదేశ్ లో […]