Youtube: మనలో క్రియేటివిటీ ఉంటే డబ్బుల సంపాదనకు కొదవ ఉండదు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన యూట్యూబ్‌లో అయితే సంపాదించుకున్న వాడికి సంపాదించుకున్నంత. కొంతమంది యూట్యూబర్లు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. కానీ, ఇప్పుడు చెప్పే వ్యక్తి హాలీవుడ్ స్టార్ హీరోలకు మించి డబ్బు సంపాదిస్తున్నాడు. అతడి సంవత్సర ఆదాయం ఏకంగా 320 కోట్ల రూపాయలు. మార్క్ ఫిచ్‌బాచ్ అనే వ్యక్తికి యూట్యూబ్‌లో మార్క్ ఇప్లియర్ అనే ఛానల్ ఉంది. […]