పెళ్లైన భార్య భర్తల మధ్య సెక్స్ విషయంలో ఒకరి విషయాలు ఒకోలా ఉంటాయి. దీనికి ఇద్దరి మధ్య సుముఖత కూడా ఎంతో అవసరం. పెళ్లైన భార్యభర్తల సెక్స్ విషయంపై ఒకరినొకరు అర్థం చేసుకునేలా వ్యవహరించకపోవటం వల్ల కొందరు విడాకుల వరకు వెళ్తూ ఆత్మహత్యలకు కూడా వెనకాడటం లేదు. భార్యకు ఇష్టం లేకుండా సెక్స్‌లో పాల్గొనాలని రాద్దాంతం చేస్తూ ఉంటారు. ఇక ఇదే విషయంపై కేరళ హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పును వెలువరించింది. బలవంతంగా శృంగారం చేస్తే […]