బాలీవుల్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతూ వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ్, మళియాళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో యన్టీఆర్, నాని తర్వాత ప్రస్తుతం మూడు సీజన్లు కింగ్ నాగార్జున కంటిన్యూ చేస్తున్నారు. ఇక తమిళ్ లో విశ్వనటుడు కమల్ హాసన్ హూస్ట్ గా నిర్వహిస్తున్నారు. తమిళ బిగ్‌బాస్ నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా […]