మధుస్మిత చీర కట్టుతో దాదాపు 42 కిలోమీటర్లు మారథాన్ రన్నింగ్ చేసింది. అది ఎంత కష్టమైనా సరే ఆమె వెనక్కు తగ్గలేదు. 4.50 గంటల్లో ఈ రన్నింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.