సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ఘటనలు ఘర్షణలకు దారి తీస్తే.. మరికొన్ని ఘటనలు కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా స్వదేశంలో ఇంగ్లాండ్ తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది ప్రోటీస్ జట్టు. అందులో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అంపైర్ మరైస్ ఎరాస్మస్ […]