నేటి తరం యువతి యువకులు క్షణికావేశంలో చిన్న చిన్నకారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని ఇదిగాక పరీక్షసరిగ్గా రాయలేకపోయానని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే ఆలోచించిన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రుల కంట కన్నీరును మిగిల్చి అందనంత దూరాలకు వెళ్లిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మన్యం జిల్లా సాలూరు పట్టణం తట్టికోట. ఇదే ప్రాంతానికి చెందిన ఓ […]