గుట్టచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ లో జిల్లా కేంద్రంలో కొంతమంది మహిళలు వ్యభిచార గృహాలు నడిపిస్తున్నారనే పక్క సమాచారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొందరు మహిళలను, విటులను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొంతమంది మహిళలు వ్యభిచార గృహాలు నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. పేద యువతులకు డబ్బు ఆశ చూపి ఈ వృత్తి లోకి దింపుతున్నారు. గతంలో జిల్లా కేంద్రం శివారులో నడిచే […]