నచ్చిన ఆడది కనబడితే చాలు.., ప్రేమించాలని వెంటపడడం, కాదు, కూడదు అంటే యాసిడ్ దాడులు, హత్యలు. ఇవే నేటి కాలంలో కొందరు దుర్మార్గులు చేస్తున్న దారుణాలు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఈజిప్టులో ఓ కిరాతకుడు యువతి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో దారుణంగా హత్య చేశాడు. జూన్ నెలలో జరిగిన ఈ హత్యాకాండ ప్రపంచ సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రేమోన్మాది ఘాతుకంపై స్పందించిన ఈజిప్టు కోర్టు నిందితుడికి ఉరి శిక్షవిధించింది. మరో విషయం ఏంటంటే? ఇతని మరణ శిక్షను […]