ఏ ముహూర్తాన కరోనా పుట్టుకొచ్చిందో తెలియదు గాని.., ప్రజలకి ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఈ మహమ్మారి పుణ్యమా అంటూ.., ఇప్పటికే మాస్క్, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్ వంటివన్నీ ప్రజలకి అలవాటు అయిపోయాయి. కానీ.., ఇంత కష్టంలోనూ కొంత మంది తమ హోదా చూపించుకోవాలని తాపత్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మనోజ్ సెంగార్ అనే వ్యక్తి ఏకంగా గోల్డెన్ మాస్క్ తాయారు చేయించుకున్నాడు. ప్రస్తుతం ఈ బంగారం మాస్క్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా […]