స్పెషల్ డెస్క్- హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన నిందితుడు రాజు రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిందపడి రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై ముందు నుంచి సీరియస్ అవుతున్న హీరో మంచు మనోజ్, నిందితుడి ఆత్మహత్య తర్వాత స్పందిస్తూ ఓ వీడియో సందేశం ద్వార […]