అనంతపురం- ప్రేమ.. ఈ రోజుల్లో చాలా సహజంగా వినిపించే పేరు. ఈ మధ్య కాలంలో స్కూల్ స్థాయి నుంచే ప్రేమించుకుని ఔరా అనిపిస్తున్నారు కొందరు. ఇక ఈ ఇంటర్నెట్ కాలంలోను పిల్లల ప్రేమకు పెద్దలు అడ్డుచెబుతూనే ఉన్నారు. ఇలా పెద్దలకు బయపడి పారిపోయి పెళ్లిచేసుకుందో ప్రేమ జంట. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు వారి వివాహాన్ని అంగీకరించకపోవడంతో […]