మధ్యప్రదేశ్- ఎప్పుడు ఎవరి మధ్య ప్రేమ పుడుతుందో, ఎవరి మధ్య ఎలాంటి సంబందం ఏర్పడుతుందో ఎవ్వరం చెప్పలేం. ఇక ప్రేమ ఆడ, మగ మధ్యే కాదు.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య, లేదంటే ఇద్దరు మగవాళ్ల మధ్య కూడా పుట్టవచ్చు. ఈ కాలంలో ఇలాంటివి మనం చాలానే చూస్తున్నాం. మధ్యప్రదేశ్ లో ఇలా వరుసకు వదినా మరదళ్లు అయ్యే వారి మధ్య బంధం చుగురించింది. కానీ చివరకు ఏమయ్యిందో కాని కధ విషాదాంతం అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో […]