మణిరత్నం సినిమా అంటే ఓ మ్యాజిక్.. ఆయన సినిమాల్లో ఎదో తెలియని మాయ ఉంటుంది. సినిమా ఎలా ఉన్నపటికీ ప్రేక్షకులను మణిరత్నం సినిమా ఆకర్షిస్తుంది. అందుకే ఆయన సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్.మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్ఠాత్మక, భారీ […]