నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. తాను హీరోగా నటించిన ‘మంగమ్మ గారి మనవడు’ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తాను కామెడీ చేశానని అన్నారు. అంతేకాదు! ఈ సినిమాను ఒకరకంగా ఆకాశానికి ఎత్తేశారు. దీంతో ‘‘మంగమ్మ గారి మనవడు’’ సినిమా గురించి చర్చ మొదలైంది. బాలకృష్ణ అంతలా ఆకాశానికి ఎత్తేస్తున్న ఈ సినిమా గురించి తెలుసుకోవటానికి ఆయన అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. బాలకృష్ణ ప్రత్యేకంగా చెప్పుకునేంత విషయం […]