గుడిలేని దైవం అమ్మ.. కల్మషం లేని ప్రేమ అమ్మది.. కన్నపేగు కోసం ప్రాణాలను సైతం తుణప్రాయంగా త్యాగం చేసిన మాతృమూర్తులు ఎందరో. బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి తల్లికి అది పునర్జన్మ. తల్లి కన్నబిడ్డను కంటికిరెప్పలా కాపుడుకుటుంది. బిడ్డకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లి కళ్లు చెమ్మగిల్లుతాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే మహాతల్లి మాత్రం అలాంటి మాతృత్వానికే మాయని మచ్చలాంటింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి. ఈ అత్యంత దారుణ, అమానుష ఘటన […]