క్రైం డెస్క్- సాధారనంగా పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలలో దొంగలు తమ చేతి వాటం చూపడం చాలా సందర్భాలలో మీరు చూసే ఉంటారు. అంతా పెళ్లి సందడితో ఉంటే దొంగలు మాత్రం తన చోర కళను ప్రదర్శించి దొరికింది దోచుకుపోతుంటారు. మొన్నామధ్య మరుసటి రోజు పెళ్లి ఉండగా ఇంట్లో అంతా నిదురపోతున్న సమయంలో ఎంచక్కా పెళ్లి కోసం చేయించిన బంగారు నగలన్నీ ఎత్తుకెళ్లారు దొంగలు. తెల్లారి లేచి చూసి పెళ్లి వాళ్లు లభోదిబోమని.. పోలీసులకు పిర్యాదు చేశారు. ఇదిగో […]