వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ప్రతి ఏటా గణతంత్ర దినోత్సం సందర్భంగా భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులతో సత్కరిస్తారు. అదే విధంగా ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం 106 మందిని పద్మ అవార్డులతో సత్కరించింది. పద్మవిభూషణ్ 6, పద్మ భూషణ్ 9, పద్మశ్రీ అవార్డులకు 91 మంది ఎంపికయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పద్మశ్రీ అందుకున్న వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురిని పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ […]