మాంచెస్టర్‌కి చెందిన ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కుంటున్నాడు. తనపై మెండీ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించిన నేపథ్యంలో విచారణ ఎదుర్కుంటున్నాడు. 2018లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఫ్రెంచ్ జట్టులో మెండీ ఉన్న సంగతి తెలిసిందే. 28 ఏళ్ళ మెండీ ఒక మహిళ ఫోన్ తీసుకుని, ఆమెను ట్రాప్ చేసి తన బెడ్‌రూమ్‌కి తీసుకెళ్ళాడని సదరు మహిళ ఆరోపించింది. మెండీని అక్టోబర్ 2020లో ఒక బార్‌లో కలుసుకున్నానని, ఆ సమయంలో అతనితో […]
క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. గోల్ చేసిన తర్వాత రొనాల్డో సెలబ్రేషన్స్ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. అలాంటిది డ్రా కాబోయే మ్యాచ్‌ను విజయంగా మార్చితే ఎలావుంటుంది. ఆ గోల్ చేసినప్పుడు రొనాల్డో ఎంత సంబరాలు చేసుకుని ఉంటాడు. అవును మరి అంతా ఇంతా కాదు షర్ట్ తీసి రచ్చరచ్చ చేశాడు. విల్లార్ రియల్‌తో ఓల్డ్ ట్రాఫ్రడ్ వేదికగా మ్యాచ్ జరిగింది. అందరూ ఈ మ్యాచ్ కచ్చితంగా డ్రాగా ముగుస్తుందని భావించారు. […]