సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాక ఒక్కొక్కరుగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ వస్తున్నారు. కొందరేమో పెళ్లి పీటలెక్కనున్న వార్తలు చెబుతుంటే.. ఇంకొందరు ప్రేమలో పడ్డామని, ఎంగేజ్మెంట్ అయినట్లుగా చెబుతున్నారు. కానీ.. కొందరు మాత్రం అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో తెలియకుండా ఏకంగా బిడ్డకు జన్మనిచ్చిన వార్తలతో వెలుగులోకి రావడం విశేషం. హైదరాబాద్ కు చెందిన నటి మనాలి రాథోడ్.. తెలుగులో చాలా సినిమాలలో మెరిసింది. కెరీర్ పరంగా […]