క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను చిధ్రం చేస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, చదువు, ప్రేమ, ఇతర వ్యక్తిగత సమస్యలను బూతద్దంలో పెట్టుకుని చూస్తూ చావే పరిష్కారమనుకుని భావించి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.
నాది 5 ఏళ్ల ప్రేమాయణం. అన్నీ తానే అనుకుని అతడిని ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించా. కన్నవాళ్ల కన్నా ప్రియుడే ఎక్కువనుకుని అతని వెంటే తిరిగాను. కానీ అదే ప్రియుడు చివరికి నన్ను ఒంటరిని చేసి కాదు పొమ్మన్నంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా ప్రియుడి చేతిలో మోసపోయిన ఈ ప్రియురాలి ప్రేమకథలో చివరికి ఏం జరిగింది? తర్వాత ప్రియురాలు ఎలాంటి నిర్ణయం తీసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది చెన్నైలోని మనాలి ప్రాంతం. ఇక్కడే ఏంజెల్ […]