రాజన్న సిరిసిల్ల- ప్రభుత్వ అధికారులపై ప్రజలు ఒక్కోసారి వినూత్న నిరసన తెలియజేస్తుంటారు. తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయిన జనం ఎదురు తిరిగిన సందర్బాలు ఎన్నో చూశాం. ఒక్కో సందర్బంలో ఐతే అధికారులపై దాడులుకు సైతం దిగుతున్నారు. ఇక అధికారులకు లంచం ఇస్తే తప్ప పనులు జరగడం లేదని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇదిగో ఇలా లాంచం ఇవ్వకపోవడంతో అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఓ మహిళ ఎలా నిరసన […]