కష్టమర్లని ఆకట్టుకోవడానికీ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తాయి ., ఖరీదైన వస్తువులతో అలంకరిస్తుంటాయి వ్యాపార సంస్థలు. ఓ పబ్‌ను మాత్రం దాని ఓనర్లు డబ్బుతోనే డెకరేషన్ చేసారు. ఆ డబ్బు విలువ రూ.కోట్లు ఉంటుంది. ఫ్లోరిడాలోని పెన్సాకోలా ప్రాంతంలో మెక్ గైర్ దంపతులు 1977లో మెక్ గైర్స్ ఐరీష్ పబ్‌ను ఏర్పాటు చేశారు. గైర్ సతీమణి మొల్లీ బేరర్‌గా ఉంటూ కస్టమర్ల ఆర్డర్లను తెచ్చి ఇచ్చేది. సర్వీసు మెచ్చి ఒక వ్యక్తి ఒక డాలర్ నోట్ టిప్ […]