తన స్నేహితురాలిని కలిసేందుకు మాస్టర్ ప్లాన్ వేసిన ఒక కుర్రాడు అడ్డంగా బుక్కయ్యాడు. మహిళా కళాశాలలో చదువుకుంటున్న స్నేహితురాలిని రహస్యంగా కలిసేందుకు ఆడపిల్లలా బుర్ఖా ధరించి కాలేజీలోకి ప్రవేశించాడు. స్నేహితురాలి గదిలోకి ప్రవేశిస్తుండగా అక్కడున్న ఓ మహిళా ఉద్యోగికి అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి నడక తీరు ఏంటి ఇలా ఉంది అనుకుని సెక్యూరిటీని పిలిచి విచారించింది. సెక్యూరిటీ సిబ్బంది బుర్ఖా తొలగించి చూడ్డంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్పూర్లో గురువారం […]