నవమాసాలు మోసేది ‘అమ్మ’ లాలపోసి, చందమామరావే అంటూ గోరు ముద్దలు పెట్టేది ‘అమ్మ’ విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పేది ‘అమ్మ’ తన పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అహర్నిశలు కలలు కనేది ‘అమ్మ’ మరి ఒక స్త్రీ ‘అమ్మ’ కావాలంటే తను ఎదుర్కొనే సవాళ్లు, తను అనుభవించే బాధ మాటల్లో వర్ణించలేం. స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే.. అది ఆమెకు పునర్జన్మ అంటారు. గర్భిణిగా ఉన్నప్పుడు ఎన్ని బాధలు ఎదురైనా చిరునవ్వుతో తన చిన్నారి కోసం భరిస్తుంది […]