‘అనుమానం పెనుభూతం’ అన్న నానుడి ఊరికే రాలేదు. మనిషి బుర్రలో అనుమానం అన్న ఒక చిన్న పురుగు దూరిందంటే అతను ఎంత దారుణానికైనా ఒడిగడతాడు. అలాంటి ఘటనలు చాలానే చూసుంటారు. భార్యపై అనుమానంతో చితక బాదిన భర్త, అనుమానంతో అర్ధాంగిని కడతేర్చిన భర్త, అనుమానంతో విడాకులు ఇచ్చిన భర్త. ఈ ఘటనలో అసలు ఊహించడానికి కూడా వీల్లేనంత క్రూరంగా, అమానవీయంగా ప్రవర్తించాడు ఓ భర్త. తనపై అనుమానంతో ఆమె జననాంగానికి కుట్లు వేశాడు. వినడానికే జుగుబ్సాకరంగా ఉన్న […]