తమ భర్తలు తమ మాట వినకుంటే అలిగి అమ్మగారింటికి ఇంటికి వెళ్లే భార్యలు ఉంటారు. లేదా భర్తల వీక్ పాయింట్ ఏదో తెలుసుకొని దానితో ఆడుకుంటారు. మరికొంత మంది అయితే బడితే పూజ చేస్తుంటారు. సాధారణంగా చెడు వ్యసనాలు అయిన మద్యం, సిగరెట్, గుట్కా లాంటివి మానేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం యోగ, మెడిటేషన్, కొన్ని మందులు కూడా వాడుతుంటారు. కొద్ది మంది మాత్రమే ఆ ప్రయత్నాల్లో తమను తాము నియంత్రిచుకోగలుగుతారు. టర్కీకి చెందిన ఓ […]