అనుమానం పెనుభూతం అన్న నానుడి అందరికీ బాగా తెలుసు కదా. ఆ ఒక్క అనుమానం అనే చిన్న విత్తనం మనసులో నాటుకుంటే.. అది పెరిగి వృక్షమై పచ్చటి సంసారాలను కబళించి వేస్తుంది. హాయిగా సాగిపోయే కుటుంబంలో ఆరని చిచ్చులు రేపుతుంది. ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధం, అనుమానం ఈ రెండు కారణాల వల్ల జరిగే అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. తాజాగా తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన అందరినీ కలచి వేస్తోంది. భార్యపై అనుమానంతో ఇద్దరు […]